KCC transcript #18552

ANDHRA PRADESH · GUNTUR · Varieties

Query

FARMER ASKED QUERY ABOUT HYBRID VARIETIES OF MAIZE ?

KCC answer

రకం పంట కాలం (రోజులు) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు ఏక సంకర రకాలు డి.హెచ్.యం. 111 90-95 25-30 ఆకు ఎండు, కాండము కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్ళను తట్టుకొనును. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండును. డి.హెచ్.యం. 113 105-120 28-30 కాండం తొలుచు పరుగు మరియు పూత తరువాత వచ్చే ఎండు తెగుళ్ళను తట్టుకొనును డి.హెచ్.యం. 115 85-90 26-28 గుండ్రని నారింజ రంగు గింజల రకం. ఆకుమాడు, త్రుప్ప మరియు కాండం కుళ్ళు తెగుళ్ళను తట్టుకొనును. డి.హెచ్.యం. 117 95-100 30-35 గుండ్రని నారింజ రంగు గింజల రకం. కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగుళ్ళను మరియు పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగుళ్ళను తట్టుకొనును. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండును. డి.హెచ్.యం. 119 95-100 30-35 కాండం తొలుచు పరుగు మరియు ఆకు ఎండు తెగుళ్ళను తట్టుకొనును. డి.హెచ్.యం. 121 90-95 30-35 ఆకు ఎండు, పొడ మరియు పూత తర్వాత వచ్చు కాండం కుళ్ళు తెగుళ్ళను మరియు కాండం తొలుచు పురుగును తటుకొనును. కృషి విజ్ఞాన కేంద్రం , లాం , గుంటూరు - Dr K V Subrahmanyam, Head KVK, 9989051559 FOR PRIVATE HYBRID VARIETIES PLEASE CONTACT YOUR MANDAL AGRICULTURAL OFFICER దయచేసి మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి 8331056962 Guntur R. Venkateswara Rao MAO., Ipuru MAO., Ipuru
SectorAGRICULTURE
CategoryMillets
CropMaize (Makka)
SeasonNA
Created (source)2025-06-14T12:54:20.193
Last synced2026-04-03 15:00:03

Official agriculture information: agricoop.gov.in.

FAQ

Is this legal or financial advice?
No. This page reproduces open government transcript data for information only. For schemes, subsidies, or emergencies, contact official agriculture helplines and your local extension officers.
How do I verify the answer?
Compare with current guidance from the Department of Agriculture and Farmers Welfare and official state agriculture portals. Policies and schemes change over time.

About this tool

The Kisan Call Centre (KCC) helps farmers with crop, weather, and scheme-related queries through a national helpline. DeshSeva shows anonymised transcript-style records held in our database so you can explore common questions and responses.

  • DeshSeva does not mirror the full historical record. We sync a bounded sample per state and month.
  • Answers may appear in English, Hindi, Tamil, or other languages as in the source.
  • For programme rules and helpline numbers, rely on agricoop.gov.in and your state agriculture department.